Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉద్ధవ్‌ ఠాక్రేతో మమత భేటీ

Posted 3 months ago | Category : national

శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈ భేటీలో ఉద్ధవ్‌ కుమారుడు ఆదిత్య ఠాక్రే ఉన్నారు. పశ్చిమ్‌ బంగకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా మంగళవారం సాయంత్రం ముంబయికి చేరుకున్న మమత నేరుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీతో సమావేశమయ్యారు.

వచ్చే ఏడాది జనవరిలో తమ రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రపంచ వాణిజ్య సదస్సుకు ముంబయిలోని పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించేందుకు ఆమె వచ్చారు. త్వరలో మమత లండన్‌కు వెళ్లాలని యోచిస్తున్నట్టు సమాచారం. పశ్చిమ్‌ బంగాకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అక్కడ పలు ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి