//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇంటర్‌ విద్యార్థి దారుణ హత్య...!

Category : state

హైదరాబాద్ నగరం లో రోజు రోజుకి దారుణాలు ఎక్కువైపోతున్నాయి. ఈ రోజు ఉదయం కూకట్‌పల్లిలో పరీక్షా రాయడానికి వెళ్తున్నఓ ఇంటర్మీడియెట్‌ విద్యార్థి ని గుర్తు తెలియని దుండగులు నది రోడ్డు మీద నరికి చంపారు.

ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంకా ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు.