//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

INS సంక్రాంతి సంబరాలు - కాంటెస్ట్

Category : state

బసవన్నల గిట్టల చప్పుడు.. హరిదాసుల సంకీర్తనలు, గొబ్బెమ్మల ఊరేగింపులు, ఆటలు, ముగ్గుల పోటీలతో సంక్రాంతి అంటేనే సంబరాలు అంబరాన్ని అంటుతాయి.

పండగను మూడు రోజుల పాటు సందడి సందడిగా జరుపుకుంటారు. అలాగే మీ వూరిలో కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు కదా, మీ వూరి సంక్రాంతి సంబరాలు డిజిటలైజ్ చేయండి. INS మీడియా మీకు ఆ అవకాసం ఇస్తోంది.

మీ ఊరిలో జరుగుతున్న సంబరాలని మాకు పంపండి మేము టెలికాస్ట్ చేస్తాం, మీరు మాకు పంపే వీడియోస్, న్యూస్ నుండి లక్కీ డ్రా తీసి ముగ్గురికి ఐపాడ్, ఫోన్ మొదలగు విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం.

మా ఈ మెయిల్ : insmediavsr@gmail.com

మా వాట్సాప్ నెంబర్ : 94900 17222