//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Category : business

జిఓ ఇప్పటికే అందరికి అందుబాటులో ఉన్న ఈ సంస్థ మరో సంచనలమైన నిర్ణయం.వివరాల లోకి వెళ్తే,

అమెరికన్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఇన్ఫోకస్ భారతదేశంలో లేటెస్ట్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్ InFocus A2 ను ప్రారంభించింది. మైక్రోబ్లాగింగ్ వెబ్సైటు ట్విట్టర్లో ఈ ఫోన్ ప్రారంభాన్ని కంపెనీ విడుదల చేసింది. 4G LTE మరియు ఓల్ట్ మద్దతుతో రూ. 5,199 లో లాంచ్ .ఈ స్మార్ట్ఫోన్ కోసం రిలయన్స్ జియోతో కంపెనీ పార్టనర్ షిప్ పెట్టుకుంది .

ఈ భాగస్వామ్యంలో, మీరు ఈ స్మార్ట్ఫోన్లో 30 GB అదనపు డేటాను పొందుతారు. దీనితో పాటు, ఈ ఫోన్ను కొనుగోలు చేయటానికి Mobikwik Wallet లో 300 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. కంపెనీ ప్రకారం, ప్రస్తుతం ఇన్ఫోకాస్ A2 ఆఫ్లైన్ అమ్మకాలకు అందుబాటులో ఉంటుంది.