Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సైన్యంలో మహిళలకు చోటు కల్పించనున్న@ సీతారామన్‌

Posted 4 months ago | Category : national

రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్‌ అప్పుడే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మిలటరీ పోలీస్‌ విభాగంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. సైనిక బలగాల్లో లింగ వైరుధ్యాలకు తావు లేదని చెప్పారు రక్షణ మంత్రి. అందుకే 800 మంది మహిళలను మిలటరీ పోలీసు విభాగంలో చేర్చుకోనున్నారు. 1992 నుంచి వైద్య సేవలు వంటి ఎంపిక చేసిన విభాగాల్లోనే మిలటరీలో మహిళలను అనుమతించారు. ఇప్పుడు మిగతా విభాగాల్లోను అతివలను ప్రొత్సహించనుండటం విశేషం.

సైనిక సిబ్బంది ర్యాంకుల అప్‌గ్రేడేషన్‌ విషయంలోను నిర్మల తమదైన చర్యలు తీసుకుంటున్నారు. రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపికైంది. భద్రతా సలహాదారు దోవల్ అంతా నడిపిస్తారని నిర్మలా పేరుకు మాత్రమేననే ప్రచారం వచ్చింది. కానీ మహిళా మంత్రి కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాదు అందరికీ ఆదర్శంగా నిలిచేలా చర్యలు ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి