//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జనవరిలో కివీస్ పర్యటనకి వెళ్లనున్న విరాట్ సేన.....

Category : sports

వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో భారత క్రికెట్‌ జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. తాజాగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఈ ఏడాది డిసెంబరు చివరి వారం నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు సొంతగడ్డపై ఆడబోయే మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది.

ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు ఆతిథ్య జట్టుతో ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.

కోహ్లీ సేన పర్యటన వివరాలు:

తొలి వన్డే - జనవరి 23

రెండో వన్డే - జనవరి 26

మూడో వన్డే - జనవరి 28

నాలుగో వన్డే - జనవరి 31

ఐదో వన్డే - ఫిబ్రవరి 03

తొలి టీ20 - ఫిబ్రవరి 06

రెండో టీ20 - ఫిబ్రవరి 19

మూడో టీ20 - ఫిబ్రవరి 10