Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హెలికాప్టర్ నుంచి పడిపోయిన జవాన్లు !

Posted 11 days ago | Category : national

దేశరాజధాని ఢిల్లీలో గురువారం నిర్వహిస్తున్న ఆర్మీ పరేడ్ డ్రిల్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.

జనవరి 15న ఆర్మీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జవాన్లు పరేడ్‌ డ్రిల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. విన్యాసాల్లో భాగంగా హెలికాప్టర్‌ నుంచి తాడుతో దిగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లో ఉన్న హెలికాప్టర్ నుంచి తాడు సాయంతో ముగ్గురు జవాన్లు ఒకరి తర్వాత ఒకరు కిందికి దిగుతున్నారు.

నాలుగో జవాను వేలాడగానే తాడు తెగిపోయింది. దీంతో దాదాపు మూడు అంతస్థులంత ఎత్తు నుంచి జవాన్లు ఒకరిపై ఒకరు పడిపోయారు. దాంతో వారికి గాయాల‌య్యాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా షేరవ్వుతోంది. దీనిపై ఆర్మీ ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 9 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 10 hours ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted a day ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted a day ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 2 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 6 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 6 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 7 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 8 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !