Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

2032లో ఒలింపిక్స్ నిర్వహణ పట్ల భారత్ ఆసక్తి

Posted 7 months ago | Category : sports

మొదటిసారిగా ఒలింపిక్ క్రీడలను నిర్వహించడం కోసం భారత్ ఆసక్తి చూపుతున్నది. 2032లో జరిగే క్రీడలను తమ దేశంలో జరిపేందుకు సంసిద్ధతను తెలపడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటగా,  క్రీడా మంత్రిత్వ‌శాఖ 35వ ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ‌, వివిధ రంగాల‌పై దాని ప్ర‌భావం ఎలా ఉంటుంద‌న్న‌దానిపై అధ్య‌య‌నం మొద‌లుపెట్టింది. 

2032 ఒలింపిక్స్‌తోపాటు 2030 ఏషియ‌న్ గేమ్స్ నిర్వ‌హ‌ణ‌కు కూడా బిడ్స్ దాఖ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి కోరిన‌ట్లు ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు రామ‌చంద్ర‌న్ గ‌తంలోనే వెల్ల‌డించారు. అయితే ఈ మెగా ఈవెంట్ నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన ఖ‌ర్చే బెంబేలెత్తిస్తున్న‌ది. అందుకే దీనిపై ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని క్రీడాశాఖ నిర్ణ‌యించింది. 

ఇప్ప‌టికే ఈ క్రీడ‌ల‌ను నిర్వ‌హించి గ్రీస్‌, బ్రెజిల్ అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. 2032 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని 2025లో ఇంట‌ర్నేష‌న‌ల్ ఒలింపిక్ క‌మిటీ ప్ర‌క‌టిస్తుంది. అయితే బిడ్డింగ్ ప్రక్రియ మాత్రం 9 ఏళ్ల ముందుగానే ప్రారంభ‌మ‌వుతుంది. దీనివ‌ల్ల ఆయా ప్ర‌భుత్వాల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వ‌డానికి మ‌రింత స‌మ‌యం దొరుకుతుంది. 

ఈ క్రీడల నిర్వహణకు కాగల భారీ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలో ప్రధాన నగరాలు వెనుకడుగు వేస్తున్నాయి.  2024 గేమ్స్ కోస‌మే ఐదు న‌గ‌రాలు రేసులో ఉన్నా ఇప్పటికే హాంబ‌ర్గ్‌, రోమ్‌, బుడాపెస్ట్ త‌ప్పుకున్నాయి. పారిస్, లాస్ ఏంజిల్స్ మాత్ర‌మే పోటీపడుతున్నాయి. ఇప్ప‌టికే ఆతిథ్య‌మిచ్చిన న‌గ‌రాల‌కు మ‌రోసారి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని ఐవోసీ భావిస్తుండ‌టంతో ఇండియాలాంటి కొత్త దేశాల‌కు ఆతిథ్య అవకాశాలు మెరుగవ‌నున్నాయి.


మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted 5 hours ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 3 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 3 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 8 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 8 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 8 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 11 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 13 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

Posted 14 days ago | Category : sports

 మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!