ఐసీసీ 2019 ప్రపంచకప్ లో భారత్ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది .టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 314 /9 వికెట్లకు 50 ఓవర్లలో సాధించింది రోహిత్ శర్మ సెంచరీ సాధించగా రాహుల్ 77 రిషబ్ పంత్ మెరుగైన ప్రదర్శన తో 48 పరుగులు చేశాడుఅనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 48 ఓవర్లలో 286 పరుగులు ఆలౌటైంది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ తన ప్రత్యర్థితో తల పడడానికి సిద్ధంగా ఉన్నాయి.అయితే కొన్ని మ్యాచులు వర్షం కారణంగా రద్దయిన కారణంగాఇంగ్లాండ్ పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ నెలకొంది ఈ మూడు టీంల లో రెండు టీంలు సెమీ ఫైనల్ కు అర్హత సాధించాల్సి ఉంది.