Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లంకఫై టీ20లో భారత్ ఘన విజయం

Posted 6 months ago | Category : sports

శ్రీలంకఫై భారత్ జట్టు ఘన విజయంతో సాధించింది. ఇప్పటికే టెస్టులు, వన్డేల్లో ఆ జట్టును క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా తాజాగా బుధవారం జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లోనూ 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. 171 పరుగుల లక్ష్యాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లి 54 బంతుల్లో 82 కొట్టి దూకుడుగా ఆడటంతో టీమిండియా 19.2 ఓవర్లలో 174/3తో ఛేదించేసింది. కోహ్లి‌తో పాటు మనీశ్ పాండే చక్కటి సహకారం అందించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు దిల్షాన్ మునవీరా 53: 29 అర్ధ శతకం బాదడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత బౌలర్లలో చాహల్ 3 వికెట్లు, కుల్దీప్ రెండు, భువనేశ్వర్, బుమ్రా చెరో వికెట్ తీశారు. ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (9), కేఎల్ రాహుల్ (24) విఫలమైనా.. కోహ్లి- మనీశ్ పాండే జోడి మూడో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌ విజయానికి బాటలు వేశారు. జట్టు స్కోరు 161 వద్ద కోహ్లి ఔటైనా.. ధోనీ (1 నాటౌట్)తో కలిసి మనీశ్ పాండే బౌండరీతో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.

టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తొలుత శ్రీలంకని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సిరీస్‌లో ఇప్పటి వరకు గెలుపు రుచి ఎరుగని లంకేయుల.. ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఓపెనర్ డిక్వెల్లా, బుమ్రాని లక్ష్యం చేసుకుని వరుస బౌండరీలు బాదేయగా మరో ఓపెనర్ ఉపుల్ తరంగ హిట్టింగ్ చేసే ప్రయత్నంలో క్లీన్‌ బౌల్డయ్యాడు. అయితే.. అనంతరం వచ్చిన మునవీరా భారీ షాట్లతో రెచ్చిపోయాడు. ఒక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా ఏ మాత్రం జోరు తగ్గించలేదు. ఈ క్రమంలోనే అర్ధ శతకం పూర్తిచేసుకుని అతను ఔటయ్యాడు. మధ్యలో మాథ్యూస్ (7), తిసార పెరీరా (11), శనక (0) నిరాశపరిచినా.. చివర్లో ప్రియంజన్‌ (40 నాటౌట్: 40 బంతుల్లో 1x4, 2x6), ఉదాన (19 నాటౌట్: 10 బంతుల్లో 2x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో శ్రీలంక మెరుగైన స్కోరు చేయగలిగింది.


మహిళల శక్తి మరోసారి చాటారు

Posted 17 hours ago | Category : sports

మహిళల శక్తి మరోసారి చాటారు

మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted a day ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 4 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 9 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 9 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 13 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 14 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!