Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డు వేసిన భారత్

Posted 3 months ago | Category : national

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డు మార్గాన్ని భారత ప్రభుత్వం పూర్తి చేసింది.

వాహనాలు ప్రయాణించేందుకు అనువుగా ఉండేలా భూఉపరితలానికి 19,300 అడుగుల ఎత్తులో ఈ రోడ్డును నిర్మించారు. ఇది జమ్ముకశ్మీర్‌ లోని లడఖ్ ప్రాంతంలో ఉంది. దీనిని ‘ప్రాజెక్ట్‌ హిమాంక్‌’లో భాగంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) పూర్తి చేసింది.

లేహ్‌ కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిసుమ్లే, దెమ్‌ చోక్‌ గ్రామాలను కలుపుతూ నిర్మించిన ఈ రహదారి పోడవు 86 కిలోమీటర్లు. ఇంత ఎత్తులో రోడ్డు నిర్మాణం చాలా కష్టతరమని బీఆర్వో పేర్కొంది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా మొక్కవోని పట్టుదలతో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామని ఈ చీఫ్‌ ఇంజినీర్‌ బ్రిగేడర్‌ డీఎం పూర్విమత్‌ తెలిపారు. ఇంత ఎత్తులో వాతావరణ పరిస్థితులు పూర్తి ప్రతికూలంగా ఉంటాయని ఆయన చెప్పారు.

వేసవిలోనే ఇక్కడ మైనస్‌ 10 నుంచి మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆయన తెలిపారు. ఇక చలికాలంలో అయితే మైనస్‌ 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పారు. అంతే కాకుండా సాధారణ ఎత్తులోని ఆక్సిజన్ తో పోలిస్తే ఇక్కడ ఆక్సిజన్‌ స్థాయి కూడా 50 శాతం తక్కువగా ఉంటుందని చెప్పారు. దీంతో ఈ రోడ్డు నిర్మాణంలో భాగమైన సిబ్బంది, మెషీన్ల సామర్థ్యం సగానికి తగ్గిపోతుందని ఆయన చెప్పారు. అంతేగాక మెషిన్‌ ఆపరేటర్లు ఆక్సిజన్‌ కోసం ప్రతి పది నిమిషాలకోసారి కిందకు వెళ్లాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.

దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వేధించినా దేశ ప్రయోజనాల కోసం తమ సిబ్బంది రాత్రింబవళ్లూ కష్టపడి పట్టుదలతో రహదారి మార్గం పూర్తి చేశామని ఆయన తెలిపారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 3 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే