//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పెరిగిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

Category : national state

ఈ ఏడాది జులై నెల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలను అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఏరోజుకారోజు మార్చే విధానం అమల్లోకి వ‌చ్చింద దేశ‌వ్యాప్తంగా నిన్న‌టితో పోలిస్తే ఈ రోజు పెట్రోలు డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి/త‌గ్గాయి. తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ ఉద‌య‌మే పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు అప్‌డేట్ చేస్తుంది. పెట్రోలు, డిజిల్‌, సీఎన్జీ, ఆటో గ్యాస్‌, ఏటీఎఫ్ ఇంధ‌న రేట్లు దేశంలో ఒక్కో న‌గ‌రాన్ని బ‌ట్టి మారుతూ ఉంటాయి. దేశంలోనూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, హైద‌రాబాద్‌లోను ఇంధ‌న ధ‌ర‌ల‌ను కింద తెలుసుకోండి

దేశంలోని ముఖ్య న‌గ‌రాల్లో పెట్రోలు ధ‌ర‌లు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో పెట్రోలు ధ‌ర‌లు 7 పైస‌లు, డీజిల్ ధ‌ర‌లు 8 పైస‌లు పెరిగాయి.

ఢిల్లీ న‌గరంలో :

పెట్రోలు ధ‌ర‌: 68.33

డీజిల్ ధ‌ర‌: 56.95

కోల్‌క‌త న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 71.04

డీజిల్ ధ‌ర‌: 59.61

ముంబ‌యి న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 75.38

డీజిల్ ధ‌ర‌: 59.50

చెన్నై న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌:70.73

డీజిల్ ధ‌ర‌: 59.95

హైద‌రాబాద్ న‌గరంలో:

పెట్రోలు ధ‌ర‌: 72.35

డీజిల్ ధ‌ర‌: 61.87

బెంగుళూరు:

పెట్రోలు ధ‌ర‌:69.39

డీజిల్ ధ‌ర‌: 57.25

అక్టోబ‌ర్ 19న దేశవ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు,డీజిల్‌ ధ‌ర‌లు ఇవి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోలు,డీజిల్ ధ‌ర‌లు

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అక్టోబ‌ర్ 19న పెట్రోలు ధ‌ర రూ.74.20గా ఉంది.

అదే విధంగా డీజిల్ ధ‌ర లీట‌రుకు రూ. 63.91గా ఉంది.

ఇందులోనే ఎక్స్సైజ్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌న్నులు క‌లిసి ఉంటాయి.

నిన్న‌టి రోజుతో పోలిస్తే పెట్రోలు 7 పైస‌లు, డీజిల్ 9 పైస‌లు పెరిగింది.

రాయ‌ల‌సీమ జిల్లాల్లో పెట్రోలు ధ‌ర‌లు

అనంత‌పురం: రూ. 74.19

చిత్తూరు: రూ. 74.56

క‌డ‌ప : రూ. 73.53

క‌ర్నూలు : రూ. 74.41

రాయ‌ల‌సీమ జిల్లాల్లో డీజిల్‌ ధ‌ర‌లు

అనంత‌పురం: రూ. 63.91

చిత్తూరు: రూ. 64.20

క‌డ‌ప : రూ. 63.27

క‌ర్నూలు : రూ. 64.11

కోస్తా ఆంధ్ర‌లో పెట్రోలు ధ‌ర‌లు

నెల్లూరు : 74.44

ఒంగోలు: 73.58

గుంటూరు: 74.19

మ‌చిలీప‌ట్నం: 74.26

ఏలూరు: 74.19

విశాఖ‌ప‌ట్నం(వైజాగ్‌): 73.28

విజ‌య‌న‌గరం: 73.66

శ్రీ‌కాకుళం: 74.00

కోస్తా ఆంధ్ర‌లో డీజిల్ ధ‌ర‌లు

నెల్లూరు : 64.09

ఒంగోలు :63.33

గుంటూరు :63.90

మ‌చిలీప‌ట్నం :63.97

ఏలూరు :63.89

విశాఖ‌ప‌ట్నం(వైజాగ్‌) :63.01

విజ‌య‌న‌గ‌రం : 63.36

శ్రీ‌కాకుళం: 63.68

Related News