//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కూటమి నుంచి పోతే పొండి : సీఎం ఘాటు హెచ్చరిక

Category : national

మోదీ పనైపోయింది.. భావి నేత రాహులే' అన్న సేన ఎంపీమిత్రపక్షం వ్యాఖ్యలపై మహా సీఎం మండిపాటుమహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములైన బీజేపీ, శివసేనల మధ్య 'రాహుల్‌ గాంధీ సమర్థత' అంశం చిచ్చురేపింది. ప్రధాని మోదీ ప్రభ తగ్గిపోయిందని, ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, దేశాన్ని నడిపించగల సత్తా రాహుల్‌ గాంధీకి ఉందంటూ శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలు తాజా దుమారానికి కారణమయ్యాయి.ముంబైలో శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఫడ్నవిస్‌.. శివసేన వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు