Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ధరలు నియంత్రించలేకపోతే గద్దె దిగండి

Posted 3 months ago | Category : national

ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యంగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటు సోషల్‌మీడియాలోనూ అటు బహిరంగ సభల్లోనూ పంచ్‌ డైలాగులతో విరుచుకుపడుతున్నారు. తాజాగా కవితాత్మకంగా ప్రధాని మోడీని రాహుల్‌ తన ట్విట్టర్‌లో టార్గెట్‌ చేశారు. 'గ్యాస్‌ ధర పెరిగిపోయింది. రేషన్‌ ధర పెరిగిపోయింది. ఇకనైనా అధిక ప్రసంగాలు ఆపేసి ధరలు నియంత్రించండి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి లేదా గద్దె దిగిపోండి' అంటూ హిందీలో అంత్యప్రాస వచ్చేలా రాహుల్‌ ట్వీట్‌ చేశారు. తాజాగా సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరిగిపోయిన నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రసంగాలతో ఊదరగొట్టడం మానేయాలనే అర్థం వచ్చేలా ట్వీట్‌ చేశారు

మరోవైపు రాహుల్‌ ట్వీట్‌కు బీజేపీ ఘాటుగా బదులిచ్చింది. గత కాంగ్రెస్‌ హయాంలోనే అవినీతి చెలరేగిందని, అప్పుడు ఉద్యోగాలు కానీ, రేషన్‌ కానీ ఉండేవి కావని, అలాంటి యువరాజు సింహాసనానికి అర్హుడా అంటూ బీజేపీ నేత సంబిత్‌ పాత్ర ట్వీట్‌ చేశారు. గ్యాస్‌ సిలిండర్‌పై రూ.4-50 పెంచినట్టు ఈనెల1న కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు వంటగ్యాస్‌ ధరలు 19సార్లు పెరిగాయి.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 9 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 10 hours ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted a day ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted a day ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 2 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 6 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 6 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 7 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 8 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !