//single page style gallary page

If the script demands, it does not bother to do such scenes Hippie Bama Open Statement.

Category : movies

Click here to read this article in Telugu

స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే అలాంటి సీన్స్ చేయడానికి తనకేం ఇబ్బంది కాదట.... హిప్పీ భామ ఓపెన్ స్టేట్మెంట్.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టిన తార తోరణం సూర్యవన్షీని. ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోగా తిరుగులేని పాపులారిటీ సొంతం చేసుకున్న హీరో కార్తికేయ.ఈ హీరో తాజగా నటించిన సినిమా హిప్పి ఈ సినిమాలో హీరోయిన్ గా సూర్యవన్షీని నటించింది. ఇప్పటికే ఈ అమ్మడు బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసి అక్కడ కూడా మంచి మార్కులే కొట్టేసింది.అంతే కాకుండా ఈ భామ బ్యాక్ గ్రౌండ్ ఒక్కసారి చూస్తే.. బిగ్ బాస్ షోలో యంగస్ట్ పార్టిసిపెంట్ గా చెబుతారు. అంతలా బిగ్ బాస్ షో తో మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ . తాజాగా విడుదలైన హిప్పి సినిమాలో బోలెడన్ని బోల్డ్ సీన్లలో చెలరేగి మరి నటించింది.ఈ సినిమాలో ఈ అమ్మడు నటన చూసిన ప్రేక్షకుల్లో ఈమె పేరు ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తుంది. ఇంతలా తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పు కున్న ఈ భామకు తెలుగు అక్షరం ముక్క రాదు. భాష వస్తే ఎవరితోనైనా ఇట్టే కనెక్ట్ అయిపోవచ్చంటున్న ఆమె..

తనకు హిప్పిలో అవకాశం లభించటంపై ఫుల్ హ్యాపి గా ఉన్నారు. రెండేళ్ల క్రితమే అమ్మడికి తెలుగు సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చినా.. డైరీ ఖాళీ లేకపోవటంతో ఓకే చెప్పలేకపోయిందట.తాజాగా హిప్పికి ఓకే చెప్పేయటంతో తెలుగు సినిమాలో చేసే ఛాన్స్ లభించినట్లు చెబుతోంది. హిప్పిలో తాను చేసిన అముక్తమాల్యద పాత్రకు తాను విపరీతంగా ఇంప్రెస్ అయ్యానని.. అందుకే తాను ఈ సినిమాకు ఓకే చెప్పినట్లుగా వెల్లడించింది. ఈ సినిమాలో మోతాదు మించిన రొమాంటిక్ సీన్లలో..... పిచ్చ బోల్డ్ గా నటించిన ఈ అమ్మడు. .స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఏమైనా చేస్తానంటూ హామీ కూడా ఇస్తుంది.తాజగా ఈ అమ్మడు బోల్డ్ సీన్స్ పై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూవీ మేకర్స్ ఈ అమ్మడు పై స్పెషల్ ఫోకస్ పేట్టి నట్టు సమాచారం.చూడాలి మరి ఈ ఓపెన్ స్టేట్ మెంట్ తో ఈ అమ్మడికి అవకాశాల వెల్లువ ఏ మేరకు వస్తాయి అన్నది.

A new entry into the Tollywood film industry is the sunshine. Hero Karthikeya is the heroine of RX 100. The hero of this movie is a movie starring Hippie and starring Surya Vansi as heroine in this film. It has already sold two movies in Bollywood and has also hit good marks. There is also a way to get this background back on the big boss show as the Youngest Participant. This is the big name that has got a big bass show. In the latest release of Hippi, Bolland has been shot in bold scenes. The Telugu letter is not a piece of this story that has turned the way for Telugu audience. She's going to connect with someone else's language ..

Fully pleased with the possibility of hipping herself. Two years ago, Vasudevan Chan's starring in Telugu cinema came to know that she was not able to tell her that she did not have a vacuity. Hippi has said that she has got the chances in Telugu cinema. He was very impressed with the role of Amutakalya in Hippi, so he revealed that it was okay for the film. This is a movie that is sold in romantic scenes beyond the dose. Movie gives you a special special focus on selling the movie makers this way and see what will happen to this open market.