//single page style gallary page

If the ravi leaves on the leaves and lighten with sesame oil

Category : editorial

Click here to read this article in Telugu

రావి ఆకులపై ప్రమిదను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే

రావిచెట్టు విశేషాలతో కూడుకున్నది. శాపాలు, దోషాలు, పూర్వ జన్మ కర్మలను ఈ రావిచెట్టు తొలగించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావిచెట్టును పూజించడమే. అంతేగాకుండా ఇంట్లో రావిచెట్టు ఆకులను వుంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప,దోష,కర్మ ఫలితాలు వుండవు. పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు, రాహు-కేతుదోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి.అలాగే సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా దీపం వెలిగించాలి.

మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలు.

బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు.

గురువారం జన్మించిన జాతకులు ఐదు దీపాలు.

శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలు.

శనివారం జన్మించిన జాతకులు 9 దీపాలు.

ఆదివారం జన్మించిన జాతకులు 12 రావి ఆకులపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి.రావిచెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు వుండేలా, ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి. ఇలా చేస్తే దోషాలు తొలగి, శుభ ఫలితాలను ఆశించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు

The Ravichette is peculiar. The Ravichette can remove curses, bugs and pre-birth rituals. All you have to do is worship Ravichette. Also, by placing the ravijet leaves in the house and lighting the lamp on it, there will be no curse, dosha or karma results. The sins of the ancestors are removed. Those who bring the leaves of the raviochetta and place the rind on it and light it with sesame oil are expected to complete the task. Saturn bugs , Sarpadosha, Rahu-Ketudosha, Navagraha boshas are eliminated. Similarly, those who are born on Monday should light the lamp by applying sesame oil on three of the ravi leaves.

The two lamps are Tuesday-born horoscopes.

Wednesday's horoscopes are three lights.

Thursday-born horoscopes are five lights.

Those who were born on Friday were six lamps.

Saturday-born horoscopes are 9 lights.

Sunday-born horoscopes should light the lamps with the oil of sesame oil on the leaves of the 12 ravi leaves. The end of the leaf should be lit so that the leaf of the saffron leaves is towards God. When the lamp is lit, one should sit in front of the lamp and pray that all the bugs be removed. Spiritual scholars suggest that doing so will remove the inaccuracies and expect good results