//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోహ్లీ వరల్డ్ కప్ గెలిచాడు

Category : sports

కోహ్లీ వరల్డ్ కప్ గెలిచాడు అవునండి ..నిజమే సరిగా ఈరోజుకి అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ సాధించి 10 సంవసరాలు గడిచింది ఇప్పుడు 2019 వరల్డ్ కప్ వంతు అంటూ అప్పుడే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మార్చ్ 3 2008 న జరిగిన ఫైనల్ లో భారత్ విజయం సాదించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 45 . 4 ఓవర్ లో 159 లకు అల్ అవుట్ అయింది వర్షం అంతరాయం తో 25 ఓవర్ లకి 115 ల టార్గెట్ నిర్ధారించారు ,సౌత్ ఆఫ్రికా అన్ని ఓవర్లు ఆడీ 103 / 8 పరుగులు మాత్రమే సాధించగలిగింది .దీంతో 12 పరుగుల తేడా తో జేయకేతనం ఎగరవేసింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొనే వరల్డ్ కప్ కోహ్లీ కెప్టెన్సీలో సాధిస్తాడా లేదో చూడాలి