//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐబాల్ నుంచి 'స్లైడ్ బ్రేస్-ఎక్స్1 4జీ' టాబ్లెట్

Category : business national

ఐబాల్ తన నూతన ఆండ్రాయిడ్ టాబ్లెట్ 'స్లైడ్ బ్రేస్-ఎక్స్1 4జీ' ని విడుదల చేసింది. రూ.17,499 ధరకు ఈ టాబ్లెట్ వినియోగదారులకు లభిస్తోంది. ఐబాల్ స్లైడ్ బ్రేస్-ఎక్స్1 4జీ ఫీచర్లు 10.1 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే,1280 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్,16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్,8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్,5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,4జీ వాయిస్ కాలింగ్, బ్లూటూత్ 4.0,7800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇలా ఉన్నాయి.