//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజకీయం కన్నా ..హెరిటేజ్ ముఖ్యం

Category : business state

హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాదులోని తాజ్ డెక్కన్‌లో హెరిటేజ్ రీబ్రాండ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2022 నాటికి హేరిటేజ్ ఫుడ్స్ ఆదాయాన్ని రూ.6 వేల కోట్లు చేయడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని, రాజకీయాలంటే తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని తెలిపింది. పెరుగు వంటి విలువ ఆధారిత ఉత్ప‌త్తులపై ఎక్కువ దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.