//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉప్పల్ స్టేడియంలోకి తప్ప తాగి న్యూసెన్స్ చేసిన టీవీ యాంకర్ ప్రశాంతి .. కేసు నమోదు

Category : state movies editorial

హైదరాబాద్ అమ్మాయిలు తాగి రోడ్లమీదేకాదు క్రికెట్ స్టేడియంలో కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు , ఇప్పుడు ఈ కోవలోకి టీవీ యాంకర్ ప్రశాంతి కూడా చేరారు , ఉప్పల్ స్టేడియం లో జరుగుతున్న ఐపీల్ మ్యాచ్ చూడటానికి క్రీడా అభిమానులు యువతి , యువకులు తరలివచ్చారు. సన్ రైజర్స్ హైదరాబాద్ , కోల్ కత్త నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ చూడటానికి మధ్యం సేవించి ప్రశాంతి

తన ఫ్రెండ్స్ వచ్చి హడావిడి చేసారు . దీంతో అక్కడున్న ప్రేక్షకుల చాలా ఇబ్బంది కి లోనయ్యారు . వెంటనే ఒక యువకుడు న్యూసెన్స్ చేస్తున్నవారిపై కంప్లంట్ చేసాడు ,ప్రశాంతితో పాటు శ్రీకాంత్ రెడ్డి , సురేష్ , వేణుగోపాల్ అనే ముగ్గురు యువకులు , పూర్ణిమ , ప్రియా, వున్నారు .

ఈ ఆరుగురు మ్యాచ్ చూడకుండా పక్కనున్నవారితో అసభ్యకరంగా ప్రవర్తించారు . సీసీ టీవీ విజువల్ ఆధారంగాప్రశాంతి పై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలియజేసారు, మరోసారి ఇలా జరగకుండా జాగ్రత వహిస్తామని అధికారులు చెబుతున్నారు .