ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ వేలం ప్రక్రియ ముగిసింది. ఈ సంగతి మనకి తెలిసిందే. దీంతో వచ్చే(ఐపీఎల్) సీజన్లో ఏయే ఆటగాళ్లు ఏయే జట్టు తరుపున ఆడనున్నారో తెలిసిపోయింది. ఇక, సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే వేలానికి ముందు కెప్టెన్ డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్‌లను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
1. డేవిడ్ వార్నర్ - రూ. 5 కోట్లు
2. భువనేశ్వర్ కుమార్ - రూ. 5 కోట్లు
3. శిఖర్ ధావన్ - రూ. 5 కోట్లు
4. షకీబ్ అల్ హసన్ - రూ.2 కోట్లు
5. కేన్ విలియమ్సన్ - రూ.3 కోట్లు
6. మనీష్ పాండే - రూ. 11 కోట్లు
7. కార్లోస్ బ్రాత్‌వైట్ - రూ.2 కోట్లు
8.యూసుఫ్ పఠాన్ - రూ. 1.9 కోట్లు
9. వృద్ధిమాన్ సాహా - రూ. 5 కోట్లు
10. కర్ణ్ శర్మ- రూ. 5 కోట్లు
11. రషీద్ ఖాన్ - రూ.9 కోట్లు
12. రిక్కీ భుయి - రూ.20 లక్షలు
13. దీపక్ హుడా- రూ.3.6 కోట్లు
14. సిద్ధార్థ్ కౌల్ - రూ.3.8 కోట్లు
15. నటరాజన్ - రూ.40 లక్షలు
16. సయ్యద్ ఖలీల్ అహ్మద్ - రూ.3 కోట్లు
17. మహ్మద్ నబీ- రూ. కోటి
18. సందీప్ శర్మ- రూ. 3 కోట్లు
19. సచిన్ బేబీ- రూ. 20 లక్షలు
20. క్రిస్ జోర్డాన్- రూ. కోటి
21. బిల్లీ స్టాన్లేక్ - రూ.50 లక్షలు
22. తన్మయ్ అగర్వాల్ - రూ.20 లక్షలు
23. శ్రీవాత్స్ గోస్వామి- రూ. కోటి
24. బిపుల్ శర్మ - రూ.20 లక్షలు
25. మోహదీ హసన్ - రూ.20 లక్షలు