ఈ రోజు 2వేల అడుగుల ఉల్క భూమికి అతి సమీపంలోకి రాబోతున్నట్లు తెలిపారు ఖగోళ శాస్త్రవేత్తలు. భూ గ్రహాన్ని ఢీ కొట్టే అవకాశమే లేదని తేల్చేశారు శాస్త్రవేత్తలు. ఈ ఉల్కకు భూమికి మధ్య 1.8 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉందన్నారు. సూర్యుడి చుట్టూ లూప్ అయిన తరువాత భూమికి దగ్గర్లో వస్తూ జూపిటర్ గ్రహం మీదగా సౌర వ్యవస్ధను చేరుకుంటుందని తెలిపారు. చిన్న చిన్న ఉల్కలు మన గ్రహం పక్కగా ఎన్నో వెళ్తుంటాయని..ఇలాంటిదే 2004లో ఒకసారి జరిగిందని తెలియజేశారు. దీని తర్వాత మళ్లీ 2027లోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవచ్చని చెప్పారు. ఈ అతి పెద్ద ఉల్కను చూడటానికి.. దాని పరిమాణం,కక్ష్య అన్నీ పరిశీలించడానికి ప్రపంచవ్యాప్తంగా టెలిస్కోప్ లు ఏర్పాటు చేసినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు తెలియజేశారు. సామాన్య ప్రజలు ఈ ఉల్కను వీక్షించాలంటే చిన్న టెలిస్కోప్ తో కూడా చూడొచ్చని చెప్పారు.
భూమికి చేరువగా వస్తున్న అతిపెద్ద ఉల్క
Related News
-
అమెరికాలో మరో తెలంగాణా వాసి దారుణ హత్య.. షాక్ లో కుటుంబం
-
మొన్న కాశ్మీర్ లో నేడు ఢిల్లీ లో భూకంపం
-
పుల్వామాలో ఉగ్ర వేట ... కొనసాగుతున్న కాల్పులు
-
బ్రేకింగ్ ... జమ్మూ కాశ్మీర్ లో భూకంపం
-
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపండి .. మేము అండగా ఉంటామన్న అమెరికా
-
పట్టాలెక్కిన వందే భారత్ ఎక్స్ప్రెస్... ప్రత్యేకత ఇదే
-
అమర జవాన్ల కుటుంబాలకు విజయ్ దేవరకొండ సాయం ... విజయ్ బాటలో ఫ్యాన్స్
-
పాక్కు గుణపాఠం చెప్పడం కోసం , మరో కుమారున్ని సైతం సైన్యంలోకి పంపిస్తా.....!
-
ఉగ్ర దాడిని ఖండిస్తూ...అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు
-
44 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్న ఉగ్ర దాడి ..దాడి చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ
-
రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన కాగ్ నివేదిక