చైనా హువావే స్మార్ట్ ఫోన్ 'వై9 2019' ను ఇండియా మార్కెట్లో విడుదల చెయ్యనున్నారు. ఏది ఇప్పుడు అమెజాన్ వెబ్ సైట్లో 'వై 9'ని ప్రత్యేకంగా అమ్మనున్నారు. భారీ బ్యాటరీ, డిస్ప్లేతో పాటు ఆండ్రాయిడ్ ఒరియో 8.1 ఆపరేటింగ్ సిస్టంపై నడుస్తుంది. ఇక ఈ ఫోన్ ధర సామాన్యులకు అందుబాటులో పదహారు వెలలోపు ఉండే అవకాశాలున్నాయి.
ప్రత్యేకతలు:
6.5" ఫుల్ హెచ్.డీ ప్లస్ డిస్ప్లే (2340 × 1080 పిక్సల్స్ రిజల్యూషన్)
4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
ఆక్టాకోర్ కీరిన్ 710 ప్రాసెసర్
13/2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
16/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
4000 ఎంఏహెచ్ బ్యాటరీ (ఫాస్ట్ చార్జింగ్)