Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉప్పల్ కి వచ్చేదెవరు ?

Posted 9 months ago | Category : sports

ఐపీఎల్-10 మరో రసవత్తర పోరుకు సిద్దమవుతుంది. రెండో ఫైనలిస్ట్ ఎవరో నేడు తేలనుంది. ఎలిమినేటర్ పోరులో నెగ్గి ఆత్మవిశ్వాసంతో కోల్‌కతా బరిలోకి దిగుతుంటే... ఓటమి కసితో ముంబయి బరిలోకి దిగనున్నది. ఈ మాజీ ఛాంపియన్స్ మధ్య పోటీ నువ్వా నేనా అన్న రీతిలో సాగనున్నది.

విజయావకాశాలు ఎవరికీ ఎక్కువ ?

ఈ సీజన్ లో నిలకడగా ఆడుతూ... పది విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది ముంబయి ఇండియన్స్‌. జట్టులోని ఆటగాళ్లందరూ సరైన సమయాల్లో రాణిస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నారు. ఓపెనర్లు పార్థివ్ పటేల్, సిమన్స్‌ కు నిలకడైన ఆటతో మంచి శుభారంభాలనివ్వడం ఆ జట్టుకు కలిసొచ్చింది. ఆ తర్వాత వచ్చే రోహిత్‌, పొలార్డ్‌, రాయుడులతో లైనప్‌ పటిష్టంగా ఉంది. ఆల్ రౌండర్స్ గా పాండ్య సోదరులు హార్దిక్‌, కృనాల్‌లు జట్టుకు అవసరమైనప్పుడు అండగా నిలుస్తున్నారు. బౌలింగ్ లోను మలింగ, మెక్లెనగన్‌, బుమ్రాలతో పేస్‌ విభాగం పటిష్టంగా ఉంది. చిన్న స్వామి స్టేడియం మందకొడిగా ఉండటంతో అక్కడ స్పిన్నర్లను ఎదురుక్కోవటం కష్టంగా ఉంటుంది. కనుక స్పిన్ విభాగంలో కర్ణ్‌ శర్మ స్థానంలో హర్భజన్‌ ను తీసుకొనే అవకాశం ఉంది. మొత్తంగా పుణెపై ఎదురైనా పరాభవాన్ని మరిచి కలిసి కట్టుగా ఆడితే విజయం సాధించవచ్చు.

కోల్‌కతా విషయాన్ని వస్తే ఆ జట్టు ప్రధాన బలం కెప్టెన్ గౌతమ్ గంభీరే. తనదైన ఆటతో, ఆలోచనలతో జట్టును నడిపిస్తున్నాడు. గత మ్యాచ్ లో గెలిచి ఊపు మీద ఉన్న కోల్‌కతా.. మరోసారి సత్తా చాటాలని భావోస్తోంది. ఈ సీజన్ లో ఓపెనర్ అవతారమెత్తిన నరైన్ మరోమారు మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాలని ఆ జట్టు ఆశిస్తోంది. మరో ఓపెనర్ లిన్‌ కూడా ఫామ్ లో ఉండటంతో వారి నుండి మంచి ఆరంభం వస్తే, తరువాత వచ్చే గంభీర్‌, ఉతప్ప దానిని బారి స్కోర్ గా మలచగలరు.ఈ సీజన్ లో గంభీర్‌ ఇప్పటికీ టోర్నీలో 486 పరుగులు చేయగా.. ఉతప్ప 396 పరుగులు సాధించి మంచి ఊపులో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో క్రిస్‌ వోక్స్‌, ఉమేశ్‌ యాదవ్‌, పియూష్‌ చావ్లా, కుల్‌దీప్‌ యాదవ్‌ లతో బలంగానే ఉన్న సిమన్స్‌, రోహిత్‌.. మిడిల్‌లో రాయుడు, పొలార్డ్‌ల ఎంతమేరకు కట్టడి చేస్తారనే దానిపై కోల్‌కతా విజయావకాశాలు ఆధారపడిఉంటాయి.

ఏదిఏమైనా, ఇప్పటికే రెండు సార్లు టైటిల్ గెలిచి, మూడో టైటిల్ కోసం ఎదురుచూస్తున్నా జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగనున్నది.


మహిళల శక్తి మరోసారి చాటారు

Posted 16 hours ago | Category : sports

మహిళల శక్తి మరోసారి చాటారు

మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted a day ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 4 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 9 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 9 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 14 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!