Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆన్ లైన్ వ్యాపారం మొదలు పెట్టిన హాట్ బ్యూటీ.... ఒక్కో న్యూడ్ వీడియోలో ఒక్కో రకం మసాలా అంటున్న పూనమ్ పాండే.

Category : movies

ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్ పూనం పాండే హాట్ ఫొటో షూట్ లకు పరిమితం అయ్యేది. ఆ తర్వాత మెల్ల మెల్లగా హాట్ హాట్ వీడియోలకు షిఫ్ట్ అయ్యి సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టింది. కొన్ని క్షణాల పాటు ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తూ పూర్తి నగ్న ప్రదర్శన కు తెర తీసింది. అంతే కాకుండా ఆ వీడియోల్లో ఆమె హాట్ నెస్ మరీ శ్రుతి మించి పోతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియా సైట్స్ అయిన ఫేస్ బుక్ మరియు ట్విట్టర్స్ లో పూనం తన అకౌంట్స్ ను బ్లాక్ చేయడం జరిగింది. గత కొన్నాళ్లుగా ఇన్ స్టా గ్రామ్ లో తన హాట్ వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్న పూనమ్. ఇన్నాళ్లు హాట్ హాట్ వీడియోలకే పరిమితమైన ఈ అమ్మడు, ఇకపై న్యూడ్ వీడియోలను సైతం పోస్ట్ చేయాలని భావిస్తుంది. అందుకోసం ఈ అమ్మడు సొంతంగా ఒక వెబ్ సైట్ ను ప్రారంభించింది.సోషల్ మీడియాలో తన అందాలపై ఆంక్షలు పెడుతున్న నేపథ్యంలో తాను కొత్తగా సొంతంగా సైట్ ను పెడుతున్నట్లుగా ప్రకటించింది. 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే తన సైట్ లోకి ఎంట్రీ ఉంటుందని ఆమె ఓ కండీషన్ కూడా పెట్టింది.

ఈ సైట్ లోని కొన్ని వీడియోలు మరియు ఫొటోలు ఫ్రీగా చూడవచ్చు. మరి కొన్ని వీడియోలు మరియు ఫొటోలను చూడాలి అంటే మాత్రం కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.గత కొంతకాలంగా సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో....ఈ అమ్మడు ఈ రకమైన బిజినెస్ మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది.అంతే కాకుండా పూనమ్ పాండే గత కొన్నాళ్లుగా గా ఆమె సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్స్, కామెంట్స్ మరియు ఇతరత్ర హాట్ ఫొటోల కారణంగా ఆమె మరింత ఫేమస్ అవుతూ వచ్చింది.ఇలా వచ్చిన ఫేమ్ ను, ఆమె ఇపుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు.. న్యూడ్ ఫొటోల ద్వారా ఇంకాస్త క్రేజ్ పెంచుకుని, డబ్బు సంపాదించే పని పెట్టుకుంది. తన అందాల ఆరబోతకు ఏటువంటి ఆంక్షలు లేకుండా ఓ సొంత వెబ్ సైట్ నే ప్రారంబించింది ఈ అమ్మడు మొత్తానికి తన అందాల ప్రదర్శణతో మీడియాలో ఉంటూ.. డబ్బులు కూడా సంపాదిస్తూ వస్తోంది. చూడాలి మరి ఈ అమ్మడు స్టార్ట్ చేసిన బిజినెస్ ఎన్ని కాయలు పండ్లు అవుతాయో...

Related News