//single page style gallary page

Hot Anchor Anasuya Birthaday Special Interview

Category : movies

Click here to read this article in Telugu

హాట్ యాంకర్ అనసూయ బర్త్ డే స్పెషల్.... ఏం చెప్పిందో తెలుసా....?

జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో పాపులర్ అయ్యి ఆ తరువాత బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన హాట్ యాంకర్ ఎవరు అంటే ఇట్టే చెప్పవచ్చు ఆమె యాంకర్ అనసూయ.... టాప్ యాంకర్‌గా రాణిస్తూనే.. అటూ సినిమాలలోనూ ఎంతో బిజీ ఆర్టిస్ట్ గా మారింది. మొదట సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన ఈ భామ .ఆ తరువాత క్షణం వంటి సినిమాలో వైవిధ్య భరితమైన పాత్రలో మెరిసింది. ఆ తరువాత ‘యాత్ర’, ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి గ్లామరస్ యాంకర్‌తో పాటు గ్లామరస్ నటిగా కూడా పేరు సంపాదించింది.అయితే నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ....పలు ఆసక్తి కరమైన విషయాలు చెప్పుకొచ్చారు.సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇందులో రాణిచడం అంటే చిన్న విషయం కాదు. ఎన్నో కష్ట,నష్టాలు ఉంటాయి.. కాంప్రమైజ్‌లు ఉంటాయి. ఇలాంటి కష్ట, నష్టాలను ఎదుర్కొని ఈ స్టేజ్‌లో ఉండడం అంటే మాటలు కాదు అందుకు ఫ్యామిలీ సపోర్ట్ ఇంకా ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొచ్చిన యాంకర్ అనసూయ భరద్వాజ్.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్ కావడంతో మాతో ఎక్కువ సమయం గడిపే వారు కాదు. గడిపిన సమయం కొంతే అయిన ఉన్నంత వరకూ చాలా బాగా అనిపించేది. కాని మా అమ్మ మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది. నాన్న మా ఖర్చుల కోసం డబ్బులు పంపడం కుదరని సందర్భంలో అమ్మే అన్నీ తానై మమ్మల్ని చూసుకుంది. అమ్మే.. శారీస్, బ్లౌజ్‌లు కుట్టి మాకు ఫీజు కట్టేది. మాకు వేసుకోవడానికి బట్టలు కూడా అమ్మే కొనేది. నాకు తెలిసి నాన్న రెండు సార్లు మాత్రమే బట్టలు కొన్నారు. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే మా అమ్మ వల్లే.దేవుడి దయవల్ల నాకు అలాంటి భర్తే దొరికాడు. మా పెళ్లి కూడా లోన్ తీసుకునే చేసుకున్నాము. మేం ఇద్దరం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఇంట్లో నుండి ఒక్కపైసా తీసుకోలేదు.అమ్మనాకు జన్మనివ్వడమే నాకు పెద్ద గిఫ్ట్. నేను ఇండస్ట్రీలో ఇక్కడి వరకూ నెట్టుకుని వచ్చాను అంటే వాళ్లు పెంచిన పెంపకం వల్లే. ఇండస్ట్రీలో పనిచచేయడం అంటే చిన్న విషయం కాదు. నా వరకూ నేనే ఇలా ఉంటేనా ఇండస్ట్రీలో పనిచేద్దాం.. లేదంటే లేదు అని ఇక్కడికి వచ్చా. ఇలాంటి మోరల్ ఎథిక్స్ నాకు నిండుగా ఉండేట్టు పెంచారు. ఇదే మా పేరెంట్స్ నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్’ అంటూ యాంకర్ అనసూయ చెప్పుకొచ్చింది. .

Jabbarthat is a popular movie with the comedy show and then the hot anchor of the television audience is the one that can be said that her anchor Anasuya is a top anchor .. It has become a very busy artist in films. This was the first time that Soggaday Chinni Nayana had a small role in the film. She later became a glamorous actress along with glamorous anchor in the lead roles in films like 'Yatra' and 'Rangazhalam'. But in her interview to a media channel on her birthday today, she said: Is the colorful world. This is not a small thing. There are many difficulties and losses. Compromises are. The difficulty and difficulty of this stage is not the words, the anonymous Anuraia Bhardwaj, who is a family support and impartant.

She said, "My daddy is a self-employed worker and we do not spend much time with us. As long as the time spent would seem to be very good. But my mother raised us very hard. Danny sees everything we sell in the event that my father can not send money for our expenses. We sell fees by sharees and blues. We can not even sell clothes to wear. I know my father only bought clothes two times. Today I am like this, that is my mother.I've got such a husband by the grace of God. Our wedding has also taken loan. We have not taken a single home from home when we both decide to get married.I give birth to a big gift. I have been here in the industry and they have grown up. Working in the industry is not a small thing. If I were to myself, let me work in the industry or not. Such Moral Ethics has been increased to me. This is the big gift given to me by our parents, "Anchor Anasuya said. .