షాలిని పాండే ప్రముఖ తెలుగు సినిమా నటీమణి.ఈమె 23 సెప్టెంబర్, 1993 లో జబల్పూర్ లో జన్మించింది. షాలిని మధ్యప్రదేశ్ లోని గ్లోబల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించింది.ఆమె మోడలింగ్ ఫై ఆసక్తి ఉండేది.ఆమె ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుండి మోడలింగ్ వైపు రావాలని ప్రయత్నాలు చేసింది.
మం మెయిన్ హాయ్ విష్శ్వాస్ సీరియల్ తో తన నటన ను ప్రారంభించింది.ఆమె తెలుగు లో నటించిన మొదటి చిత్రం అర్జునరెడ్డి.ఈ సినిమాలో హీరో గా విజయదేవరకొండ యాక్ట్ చేసాడు. అర్జున్ రెడ్డి చిత్రం పూర్తిగా తెలుగు చిత్రానికి వ్యతిరేకంగా ఉంటుంది.
ఈ చిత్రం లో షాలిని పాండే చూపించిన హావ భావాలను తెలుగు సినీ అభిమానులు ఎప్పటికి మరచిపోలేరు.ఈ సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఒక ట్రెండ్ సెట్టర్.ఈ సినిమా లో మొత్తం బోల్డ్ స్టోరీ గా ఉంటుంది.
ఈ సినిమా రిలీజ్ సమయం లో కూడా కొంచెం సమయాలు వచ్చాయి.అన్ని అద్డంకుంలను తొలగించుకొని రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.షాలిని కి ఈ చిత్రం మంచి పేరును తెచ్చి పెట్టింది.
ఈ సినిమా తరువాత షాలిని కి తెలుగు లో ఆఫర్లు చాలానే వచ్చాయి.కానీ నాకు కథ నచ్చితేనే సినిమా చేస్తాను అంటున్నది. ప్రస్తుతం ఈమె మహానటి సావిత్రి జీవితం ఆధారం గా తీస్తున్న మహానటి లో నటిస్తుంది. ఈ చిత్రం తెలుగు,తమిళం,మలయాళం లో తెరకెక్కిస్తున్నారు.
టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య - తమన్నా ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం "100% లవ్". ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తమిళంలో సుకుమార్ శిష్యుడైన చంద్రమౌళి ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు.
ఇందులో జీవి.ప్రకాశ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఆ మధ్య ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రం లో హీరోయిన్ గా షాలిని ని తీసుకున్నారని సమాచారం.
అర్జున్ రెడ్డి చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన షాలిని ప్రస్తుతం వరుస ఆఫర్స్ అందుకుంటుంది. పైగా, అర్జున్ రెడ్డి చిత్రంలో ముద్దుసీన్లలో షాలిని నటన పండిపోయిందనే, ఆమె అయితే అన్నింటికీ బాగా ఉంటుందన్నది చిత్ర యూనిట్ టాక్. అందుకే దర్శకుడు ఆమెను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.