ఈషా రెబ్బ తెలుగు సినీనటి.ఈమె ఏప్రిల్ 9 న హైదరాబాద్ లో జన్మించింది.ఈషా ఎంబీఏ పూర్తీ చేసింది.ఈషా తెలుగు ఇండస్ట్రీ లోకి అంతకుముందు ఆ తరువాత అనే చిత్రం ద్వారా వచ్చింది.
ఈ సినిమా డెరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు పేస్ బుక్ లో ఈషా ఫొటోస్ చూసి తన సినిమా లో హీరోయిన్ గా తీసుకున్నాడు.
ఈషా నటించిన తోలి చిత్రం అంతకుముందు ఆ తరువాత మంచి విజయాన్ని అందుకుంది.ఈ చిత్రం సౌత్ ఆఫ్రికా లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శించాడని నామినేట్ చేసారు.
ఆ తరువాత అల్లరినరేష్ హీరో గా చేసిన బందిపోటు సినిమాలో చేసింది.తరువాత తెలుగు లో ఓయ్ ,మాయామల్, అమీ తుమీ దర్శకుడు సినిమాలో యాక్ట్ చేసింది.ఈ మధ్య తెలుగు హీరో నాని నిర్మాత గా మారి నిర్మించిన అ! చిత్రం లో యాక్ట్ చేసింది.