//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీచ్ లో బికినీ తార..!

Category : movies

హాట్ సమ్మర్ లో హాట్ టాపిక్ గా మారిన సయామీ ఖేర్. చలికాలంలో హాట్ పిక్స్ తో హీట్ పుట్టించే అమ్మడు, ఇప్పుడు సమ్మర్ లో తన షార్ట్ డ్రెస్ తో బీచ్ లో సేద తీరుతోంది. సమ్మర్ రాగానే చాలామంది టూర్స్, వొకేషన్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ భామ సమ్మర్ వచ్చిందంటూ బికినీ వేసుకుని సముద్ర తీరంలో సేదతీరుతూ తెగ హొయలు పోతోంది. బీచ్ బమ్ అంటూ తనకు తానే కితాబులు కూడా ఇచ్చేసుకుంటోంది.

తాను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు రెండున్నరెళ్ళు కావొస్తుంది. ‘రేయ్‘ సినిమాతో తెర మీదకు వచ్చిన ఈ భామ, సినిమా సరిగా ఆడకపోవడంతో టాలీవుడ్ లో మళ్ళి అవకాశం రాలేదు. టాలీవుడ్ కి వచ్చిన ఏడాదికి బాలీవుడ్ లో అవకాశం లభించింది. ‘మిర్జియా‘ అంటూ భారీ బడ్జెట్ మూవీ చేసింది. కానీ ఈ చిత్రం కూడా అమ్మడి కలలను నిరాశపరిచింది. ఇప్పుడు ఎటు అవకాశాలు లేక రెండేళ్ల నుంచి ఫిట్నెస్ వర్కవుట్స్ చేసుకుంటూ మంచి ఫీజిక్ మైంటైన్ చేసుకుంటుంది.

సరైన ఛాన్స్ ఇస్తే తన పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించేందుకు ఇలా సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటుంది సయామీ ఖేర్. ఏదో ఒక ఇండస్ట్రీ నుంచి తనకు తగిన ఛాన్స్ రావాలని తెగ ట్రై చేస్తోంది. మరి ఆ అవకాశం తనని వరిస్తుందేమో వేచి చూడాలి.