//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముద్దులకి బయపడి మూవీనే వదిలేసినా హీరోయిన్...

Category : movies

పెళ్లిచూపులు మూవీతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమైన హీరో విజయ్ దేవరకొండ. తరువాత అర్జున్ రెడ్డి మూవీతో ఫేమస్ అయ్యాడు. సందీప్ వంగ దర్శకత్వం లో వచ్చిన సినిమా కొత్త ట్రెండ్ ని సృష్టించింది. తెలుగు లో బారి వియజాన్ని సాధించిన ఈ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీనికి కూడా సందీప్ వంగ నే దర్శకత్యం వహిస్తున్నాడు.

హిందీలో రీమేక్ అవుతున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరో గా నటిస్తుండగా, హీరోయిన్ గా తార సుతారియ ని ఎంపిక చేసారు చిత్ర నిర్మాతలు. కానీ ఆమె ఈ చిత్రం ఆలస్యం కావడం వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇది నిజమే అని అందరు అనుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి ఆమె తప్పుకోవడాని కారణం వేరే ఉందని తాజా సమాచారం. అది ఏమిటంటే ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ లు ఎక్కవగా ఉండటం వలన ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుందని సమాచారం.

తెలుగు సినిమాలో కొంచెం బోల్డ్ గా చూపిస్తేనే ఈ సినిమా అంత హిట్ అయితే, ఇక బాలీవుడ్ అంటే లిప్ లాక్ సీన్ తో పాటు, కౌగిలింతలు, బెడ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎన్ని సన్నివేశాలను తట్టుకోవడం కష్టం అని తార సుతారియా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని తాజా సమాచారం.