Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రజనీకాంత్ కు మద్దతు ప్రకటించిన హీరో విశాల్

Posted 18 days ago | Category : national

తమిళ రాజకీయాలు అంతకంతకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇస్తూ.. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో సంచలనంగా మారింది. ఈ ప్రకటన వెలువడిన మొదటి రోజు నుంచే రజనీకి మద్దతిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది.

ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం తన ఉద్యోగానికి రాజీనామా చేసి రజనీ రాజకీయ నేతృత్వంలో చేరనున్నట్లు ప్రకటించడం.. తాజాగా లారెన్స్ కూడా రజనీ పార్టీకి మద్దతు ఇవ్వగా.. ఇప్పుడు యంగ్ హీరో విశాల్ నేను సైతం అని ముందుకు వచ్చాడు. రజనీకాంత్‌ కోసం ఓ కార్యకర్తగా పనిచేస్తానని మొత్తం 234 స్థానాల్లో ప్రచారం చేస్తానని విశాల్ ప్రకటించారు.

ప్రజలకు సేవచేయాలని రాజకీయాల్లోకి వచ్చిన రజనీ నిజమైన సేవకుడని, రజనీ చెయ్యబోయే రాజకీయమే అసలైన రాజకీయం అంటున్నారు ఈ మాస్ హీరో. ఇటీవల ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు చివరివరకూ ప్రయత్నాలు సాగించిన విశాల్.. నామినేషన్ తిరస్కరించడంతో చివరి నిమిషంలో శశికళ మేనల్లుడు దినకరన్‌కు మద్దతు పలికాడు.

కాగా దినకరన్ ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే దినకరన్ వెంటే విశాల్ ఉంటారనుకుంటున్న నేపథ్యంలో విశాల్ రజనీకి మద్దతు ప్రకటించడం తమిళనాట ఆసక్తిగా మారింది.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 9 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 10 hours ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted a day ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted a day ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 2 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 6 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 6 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 7 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 8 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !