//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారీ సినిమాలో అవకాశాన్ని వదులుకున్న హెబ్బా.....!

Category : movies

హెబ్బా పటేల్ కుమారి 21 f చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కొద్దీ కాలంలోనే తన నటన అందం తో ప్రేక్షక హృదయాలను కొల్లకొట్టింది.వరుస చిత్రాలు చేస్తూ అందరిని అల్లరిస్తున్న ఈ భామ,ఇటీవల ఒక పెద్ద ప్రాజెక్ట్ లో అవకాశాన్ని మిస్ చేసుకుంది.మామూలుగానే చిత్ర పరిశ్రమలో చాలా కథలు చేతులు మారుతూ వస్తుంటాయి.వివరాలలోకి వెళ్తే,

సుకుమార్ నిర్మించిన కుమారి 21 f చిత్రంలో హెబ్బా నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఐతే తన నటనని గుర్తించిన సుకుమార్ రంగస్థలం చిత్రంలో ఒక పాత్రకు హెబ్బను సంప్రదించాడు.అయితే తన పాత్ర పరిధి చాలా తక్కువగా ఉండటంతో సున్నితంగా తిరస్కరించిందట కుమారి. దీంతో ఆ ఆఫర్‌ని హాట్ యాంకర్ అనసూయకి దక్కినట్టు సమాచారం.

రంగస్థలం మూవీ మార్చి 30న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News