//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హైదరాబాద్ లో భారీ వర్షం ....లోతట్టు ప్రాంతాలు జలమయం ....!

Category : state

హైదరాబాద్ లో వాతావరణం లో మార్పులు సంభవించాయి . ఈ రోజు ఉదయం నుండి కోసం మేఘావృతమై వుంది . దీనితో హైదరాబాద్ లో భారీ వర్షం పడింది . ఈ భారీ వర్షం తో నగర వాసులు చాలా ఇబ్బంది పడ్డారు .

లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయాయి . సాయంత్రం కావడం తో ఆఫీస్ లనుండి ఇంటి కి పోయే వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు . వర్షం పడిన ప్రతిసారి ఇది హైదరాబాద్ లో మాములుగా మారింది . ప్రభుత్వాలు ఎన్ని మారిన కూడా దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించలేక పోతున్నారు .