//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైఎస్సార్ కాంగ్రెస్ కు జంప్ చేసే మొదటి ఎమ్మెల్యే ఆయనేనా?

Category : politics

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎంతమంది టీడీపీలు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా అన్నది చెప్పకనే చెప్పాడు జగన్ నేను డోర్ తెరిస్తే టిడిపి పార్టీ కి ప్రతి పక్ష హోదా కూడా ఉండదు అని మా పార్టీ లో చేర్చుకోవాలంటే మాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి అని జగన్ చెప్పుకొచ్చాడు.నేను విలువలు విశ్వసనీయత రాజకీయాలు చేస్తా అని పార్టీ ఫిరాయింపులు కి నేను పాల్పడితే చంద్రబాబుకి నాకు తేడా ఏమి ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు జగన్ కానీ అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం టిడిపి పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గోడ దూకడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం కానీ జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నవారు మాత్రమే ఆ ఆలోచన ఉన్నామన్నారు అంట ఉత్తరాంధ్ర నుండి ఒక ఎమ్మెల్యే గోదావరి జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కృష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్యే జగన్ టచ్లో ఉన్నట్లు సమాచారం .రాజీనామా అనగానే వెనుకడుగు వేశారంటే ఎమ్మెల్యేలు కానీ ప్రకాశం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే మాత్రం నేను సై ఉప ఎన్నికల్లో గెలుస్తా అని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే అన్నారు అంట . కానీ ఇక్కడ విశేషం ఏంటంటే గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచి పార్టీ ఫిరాయించి టీడీపీకి చేరిన వారే వైసీపీ పార్టీ లోకి ఫిరాయించి మొదటి ఎమ్మెల్యే కావచ్చు అని వార్తలు వస్తున్నాయి కానీ సరైన టైం లోనే రాజీనామా ఉండొచ్చు అంటున్నారు