Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా హస్ముఖ్‌ అధియా

Posted 3 months ago | Category : national

కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా హస్ముఖ్‌ అధియాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా హస్ముఖ్‌ పనిచేస్తున్నారు.1981 గుజరాత్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన హుస్ముఖ్‌ గత నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం సమయంలో కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుత కార్యదర్శి శక్తి కాంత్ దాస్ స్థానంలో ఆయన్ను నియమించింది. ఈ మేరకు క్యాబినెట్‌కు చెందిన అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆమోదం లభించింది. నోట్ల రద్దు లాంటి అనాలోచిత నిర్ణయాలలో కీలకపాత్ర వహించిన ఈయన ఆర్థిక శాఖ లో ఏ వివాదాస్పద నిర్ణయం తీసుకుంటారోనని పీఎం ఓ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !