Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శశికళ తరచు జైలు నుండి బైటకు వెళ్లేదా ?

Posted 5 months ago | Category : national

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం బెంగళూరు లోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు లో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీయంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వికె శశికళ తరచూ జైలు నుండి బయటకు వెళ్లి వస్తూ ఉండేదని అనుమానాలు కలుగుతున్నాయి. ఆమె నుండి భారీ ముడుపులు స్వీకరించి, ఉన్నత జైలు అధికారులు ఆమెకు జైళ్లు వివిఐపి సదుపాయాలు కల్పించారని వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న ఏసీబీకి ఈ విషయమై షాక్ కలిగించే ఆధారాలు లభిస్తున్నాయి. 

ఈ ఆరోపణలు జరిపిన డిఐజి డి రూప ఈ విషయమై ఏసీబీకి సాక్ష్యంగా సమర్పించిన వీడియో టేప్ ప్రభుత్వ వర్గాలలో కలవరం కలిగిస్తున్నది. జైలు లో ఆమెకు వివిఐపి సదుపాయాలు కల్పించారని ఉన్నత అధికారులకు నివేదికలు పంపి సంచలనం కలిగించిన ఆమెను అప్పట్లో జైలు శాఖ నుండి బదిలీ చేయడం తెలిసినదే. 

ఇప్పుడు ఆమె సాక్ష్యంగా ఇచ్చిన వీడియో లో శశికళ బయటకు వెళ్లి ప్రధాన ద్వారం గుండా జైలు లోపలకు సివిల్ దుస్తువులలో వేస్తూ ఉండడం కనిపిస్తున్నది. ఆమెతో పాటు ఆమె బంధువు ఇళవరసి కూడా ఉన్నారు. ఈ విధంగా శశికళ ఎన్ని పర్యాయాలు జైలు నుండి బయటకు వెళ్లి తిరిగి వస్తున్నారో అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకరంగా మారింది. 


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే