Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డ యువనేత హార్దిక్ పటేల్

Posted 3 months ago | Category : national

గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్ కల్పించాలంటూ భారీ ఉద్యమాన్ని నడుపుతున్న పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ బీజేపీపై మరోసారి మాటల తూటాలు పేల్చారు. రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ... అందుకోసం ఉగ్రవాదం, హిందూ-ముస్లిం విభేదాలు, గోవధ అంశాలను అస్త్రాలుగా వాడుకోవాలని భావిస్తోందని ఆరోపించారు. మరోవైపు తమ సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్దిక చర్చలు జరిపారు. అయితే, ఈ చర్చల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. దీంతో, నవంబర్ 7న కాంగ్రెస్ నేతలతో హార్దిక్ మరోసారి భేటీ కానున్నారు. అయితే, ఇవే చివరి చర్చలు అని హార్దిక్ స్పష్టం చేశారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే