Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీ పై హార్ధిక్ పటేల్ సంచలన ఆరోపణ

Posted 3 months ago | Category : national

బీజేపీపై పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ సంచలన ఆరోపణలు చేశాడు.

గుజరాత్ ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీ కుయుక్తులు పన్నుతోందని పేర్కొన్నాడు. అందులో భాగంగా తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు నకిలీ సెక్స్ సీడీలు బయటపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. ‘‘సెక్స్ సీడీలను నా ఫొటోతో మార్ఫింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఎన్నికలకు ముందు వాటిని బయటపెట్టే అవకాశం ఉంది. బీజేపీ నుంచి ఇంతకుమించి ఏం ఆశిస్తాం. చూద్దాం ఏం జరుగుతుందో’’ అని హార్ధిక్ పటేల్ పేర్కొన్నాడు. బీజేపీ సెక్స్ సీడీ బయటపెట్టేందుకు ప్లాన్ చేస్తోందన్న విషయం మీకెలా తెలుసన్న మీడియా ప్రశ్నకు ‘బీజేపీకి అది సాధారణ విషయం’ అంటూ ముక్తసరిగా జవాబిచ్చాడు.

హర్ధిక్ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జితు వాఘాని ఖండించారు. గుజరాత్ ఎన్నికల్లో లోపభూయిష్టమైన 3,555 ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపాట్) యంత్రాలను ఉపయోగించాలని చూస్తోందని పేర్కొన్నాడు. ఇవన్నీ తొలి విడత పరీక్షల్లోనే విఫలమైనట్టు చెప్పాడు. ఎన్నికలకు ముందు బీజేపీ మత కల్లోలాలు సృష్టించేందుకు సిద్ధమవుతోందని హార్ధిక్ పటేల్ ఆరోపించాడు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !