టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించాలని సీనియర్ ఆటగాడు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ అభిప్రాయపడ్డాడు. భారత్ పేస్ బౌలింగ్ కోచ్‌గా జహీర్ అత్యుత్తమం అని మంగళవారంనాడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. భజ్జీ ట్వీట్‌కు పలువురు మద్దతు పలికారు. అపార అనుభవం కలిగిన జహీర్ బౌలింగ్ కోచ్ గా ఉంటే నాణ్యమైన బౌలర్లు వస్తారని వస్తారు. 2015లో ఆటకు వీడ్కో లు పలికిన జహీర్.. భారత్‌కు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా ప్రకటించాడు. తాను కనుక కోచ్‌గా భారత్ మళ్లీ సేవలందిస్తే ‘జాక్ ఈజ్ బ్యాక్’’ అన్న హెడింగ్‌లు కనిపిస్తాయని రిటైర్మెంట్ సందర్భంగా జహీర్ సరదాగా అన్నాడు.