//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీఎం చంద్రబాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగన్.....!

Category : politics

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఈ రోజు . ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు మన ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ రోజు ఉదయం వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి గారు సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆ భగవంతుడ్ని మనసారా కోరుకుంటున్నానని ట్విట్టర్ ద్వారా తన విషెష్ ని తెలిపాడు జగన్.