//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉగ్రవాదికి గన్ సెల్యూట్ ?

Category : national

ఉగ్రవాదుల్లో కూడా మానవత్వం చూపుతూ సహచరుడి అంత్య క్రియలకు గన్ సెల్యూట్ చేశారంటా.దక్షిణ కాశ్మీరీలోని కుల్గాం జిల్లాలో ఆదివారం సహచరుడి అంత్య క్రియలకు హాజరైన పలువురు ఉగ్రవాదులు గన్ సెల్యూట్ రూపంలో గాల్లోకి కాల్పులు జరిపారు.రోడ్డు ప్రమాదపు ఘటనను విచారించేందుకు వెళ్లిన పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఈ ఘటనలో మృతి చెందిన కుల్గాం ప్రాంతంలోని కైమోహ్ వాసి ఫయాస్ అహ్మద్ అలియాస్ సేతా అంత్యక్రియలకు హాజరైన నలుగురికి పైగా ఉగ్రవాదులు ఎకె-47 రైఫిళ్లతో గాల్లోకి కాల్పులు జరిపిపారని పోలీసులు తెలిపారు.