//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గెట్ రెడీ ఫర్ రోబో 3 .ఓ రజిని అభిమానులకు శుభవార్త

Category : movies

రోబో 2 .o ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకుల్లోకి దూసుకువెళ్లి పోయింది.ఈ ప్రెస్ మీట్ లో శంకర్ మాట్లాడుతో సినిమా గ్రాఫిక్స్ ప్రధానం సాగుతుంది, విజువల్ ఎఫెక్ట్స్ మంచి క్వాలిటీ తో మీ ముందుకు తీసుకురావాలనే ఎంత ఆలస్యం అయింది.నేను కూడా ఎక్సపెక్ట్షన్స్ కారణంగా ఒత్తిడిగి గురిఅయ్యాను.

రజిని , అక్షయ్ అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకుంటారో ఉహించగలను. ఆ అంచనాలను అందుకోవటానికి చాల కష్టపడ్డాం. అలాగే త్వరలో దేనికి సీక్వెల్ కూడా వుండబోతున్నదని , పూర్తి కథ సిద్హం కావాలి ఇంకా అవగానే మీ ముందుకు రోబో 3 .o కూడా రానున్నదని వెల్లడించారు.దీంతో ట్రైలర్ రిలీజ్ అయినా ఆనందం లో వున్న రజిని అభిమానులు ఫుల్ ఖుషి అయ్యిపోయారు. శంకర్ ప్రస్తుతం కమల్ హస్సన్ తో భారతీయుడు 2 తెరక్కెక్కించే పనిలో వున్నాడు, అది పూర్తి అవ్వగానే రోబో 3 .o సీక్వెల్ రానుంది.