Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హెచ్‌ 1బీ వీసాలపై అమెరికా శుభవార్త..

Posted 15 days ago | Category : world

అమెరికాలో పనిచేస్తున్న భారత టెకీలకు భారీ ఉపశమనంలభించింది.

హెచ్-1బీ వీసాల పొడగింపు విధానంలో మార్పులు ఉండబోదని అమెరికా స్పష్టంచేసింది. హెచ్-1బీ వీసా పొడగింపు నిబంధనలను మరింత కఠినతరం చేసే యోచనలో అమెరికా ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. వీసాల పొడగింపుని నిలిపివేయడం ద్వారా అమెరికాలో పనిచేస్తున్న పలువురు ఐటీ నిపుణులను వారివారి స్వదేశాలకు తిప్పిపంపాలని శ్వేతసౌదం వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది.

దీంతో అక్కడుంటున్న దాదాపు 7.5 లక్షల మంది భారతీయులు దేశానికి వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావచ్చన్న కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ కథనాలను తోసిపుచ్చిన ట్రంప్ అధికార యంత్రాంగం, హెచ్-1బీ వీసాలపై తమ దేశంలో ఉంటున్న విదేశీయులను బలవంతంగా దేశం నుంచి బయటకు పంపే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని అమెరికా ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ స్పష్టంచేసింది.

ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయంతో….భారత ఐటీ ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించింది. డొనాల్డ్ ట్రంప్ సర్కారు హెచ్ 1 బీ వీసాను ఆరేళ్లకు మించి పొడగించకుండా, సెక్షన్ 104సీ లో మార్పులు చేయాలని మొదట భావించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై వ్యతిరేకత వస్తుండడంతో తన నిర్ణయాన్ని విరమించుకుంది. ఈ మేరకు యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ ప్రకటన చేసింది. ఇక అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చేలోగా తమకున్న హెచ్ 1బీ వీసాలను ఎన్ని సార్లయినా పొడిగించుకునే అవకాశం ఉండనుంది.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted a day ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!