ఎయిర్ టెల్ వినియోగదారులకు శుభవార్త. మొన్నటి దాక జియో లో ఉన్న 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఎయిర్ టెల్ తన నెట్ వర్క్ లో ప్రవేశపెట్టింది ఎయిర్ టెల్. తన ప్రీపెయిడ్ కస్టమర్స్ కు 349 ప్లాన్ పై 100 % క్యాష్ బ్యాక్ ఆఫర్ ను 7 నెలల్లో 7 వాయిదాల పద్దతిలో అందించనున్నట్లు ఎయిర్ టెల్ తెలిపింది.ఈ పరిమిత కాల ఆఫర్ ను ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు, మై ఎయిర్ టెల్ ఆప్ ద్వారా రీచార్జ్ చేసుకుంటుంటేనే వస్తుంది. 349 ప్లాన్ తో 28 రోజుల పాటు 28 GB డేటాను ఉచిత అపరిమిత కాల్స్ ను పొందవచ్చు.