//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బంద్ కి సిద్ధమైన బంగారు దుకాణాలు......!

Category : state

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం అటు రాజకీయా నాయకులూ,ఇటు ప్రజలు చాల కష్ట పడుతున్న విషయం తెలిసిందే.ప్రత్యేక హోదా పై ఆంధ్ర ప్రజలు చాల ఆశలతో ఉన్న సంగతి తెలిసిందే.ఇటీవల టీడీపీ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రజలు బంద్ నిర్వహించారు.ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర ప్రజలు పోరాడుతున్న విషయం తెలిసిందే.వివరాలలోకి వెళ్తే,

ఇప్పటికే తీవ్ర నిరాశకి గురైన ఆంధ్ర ప్రజలు మరో సారి బంద్ కు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది.బంద్‌ నిర్వహిస్తున్నట్లు శ్రీకామాక్షి స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.పోతులూరి ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలోని స్వర్ణకారులు అంతా బంద్‌ చేపట్టి జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇవ్వవలసిందిగా అన్ని జిల్లాల స్వర్ణకార సంఘాలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

అందులో భాగంగా మంగళవారం ఉదయం 10.30 గంటలకు పాతబస్తీలోని పిళ్లా అప్పారావు మార్కెట్‌ నుంచి కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు.

Related News