//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తగ్గిన బంగారం ధర

Category : business

మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (07.11.17) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. గత వారం రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. అయితే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వరకు 10 గ్రాముల బంగారం ధరపై రూ.220 తగ్గింది.

గమనిక: ఆన్‌లైన్‌లో కేవలం బంగారం ధర మాత్రమే తెలియజేస్తారు. దీనిలో మజూరి, తరుగు వంటి అదనపు ధరలు ఇమిడి ఉండవు.

వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు (07-11-2017)

హైదరాబాద్

22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,790

24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.30,316

విజయవాడ

22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,790

24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.30,316

విశాఖపట్నం

22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.27,790

24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.30,316

వ్యత్యాసం: 04.10.2017న రూ.2,784గా ఉన్న 1 గ్రాము 22 క్యారట్ గోల్డ్ ధర.. 07.11.2017న రూ.2,779గా ఉంది. అంటే రూ.5 తగ్గింది.

వెండి

హైదరాబాద్ - 1 కేజీ సిల్వర్ - రూ.41,900

విశాఖపట్నం - 1 కేజీ సిల్వర్ - రూ.41,900

విజయవాడ - 1 కేజీ సిల్వర్ - రూ.41,900

అక్టోబర్ 28 నుంచి వెండి ధర నిలకడగా కొనసాగుతోంది