//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గీత గోవిందం ఫైనల్ కలెక్షన్స్ ...

Category : movies

పెళ్లిచూపులు హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ తరువాత అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ సినిమాతో టాప్ హీరోస్ సరసన జేరాడు విజయ్. తరువాత గీత ఆర్ట్స్ లాంటి స్టార్ బ్యానర్ లో నటించే అవకాశం వచ్చింది . ఆలా చేసిన సినిమా ‘గీత గోవిందం’ ఇటీవల విడుదలై 100కోట్లకు ఫై చిలుకు గ్రాస్ వసూళ్లతో సూపర్ హిట్ గా నిలిచింది .

ఇక ఇన్ని రోజులు బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగించిన ఈ గోవిందుడు ఎట్టకేలకు తగ్గదు . ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 68కోట్ల షేర్ ను రాబట్టింది అని సినీ వర్గాలు చెపుతున్నారు . ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ 18కోట్ల కు జరుగుగా అంతకు 3రెట్లు వసూళ్లను సాధించి బయ్యర్లకు, నిర్మాతకు ఊహించని లాభాలను అందించింది. ఈ ఏడాదిలో ఈప్పటికీ బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ చిత్రం గా నిలిచింది ఈ చిత్రం.

ఫామిలీ సినిమాస్ తో మంచి పేరు తెచ్చుకున్న సోలో డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా రష్మిక నటించింది. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై అల్లు అర్జున్ ఫ్రెండ్ బన్నీ వాసు ఈచిత్రాన్ని నిర్మించగా గోపిసుందర్ సంగీతం అందిచారు.