Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యూపీలో దారుణం బాలికపై గ్యాంగ్ రేప్..!

Posted a month ago | Category : national

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఉదంతమిది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సాయం కోసం ఆమె అర్థించగా ఆ దారిన వెళుతున్న మరో వ్యక్తి కూడా .. తన కోరిక తీర్చుకుని వెళ్లిపోయాడు.యూపీ రాజధాని లక్నోకు సమీపంలోని సరోజినీ నగర్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలిక(15) ఇంటికి అవసరమైన సరుకులు కొనుక్కునేందుకు బయటికి వెళ్లింది.ఇది గమనించిన సుమిత్, అతడి స్నేహితుడు వీరేంద్ర ఆమెను అటకాయించి, బలవంతంగా సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడా ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ బాలిక ఆ దారిలో వెళుతున్న శుభమ్ అనే వ్యక్తిని సాయం కోసం అర్థించింది.అయితే అతడు సాయం చేయకపోగా అదే అదనుగా భావించి తన కోరికను కూడా తీర్చుకుని ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే సుమిత్, వీరేంద్రలను అరెస్టు చేసిన వారు శుభమ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 44 minutes ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే