//single page style gallary page

"Game Over" Twitter Review National Film Award for 'taapsee' With This Movie

Category : movies

Click here to read this article in Telugu

"గేమ్ ఓవర్" ట్విట్టర్ రివ్యూ...ఈ సినిమాతో 'తాప్సీ 'కి నేషనల్ అవార్డ్ పక్కానట.....!

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన ఢిల్లీ బ్యూటీ తాప్సీ. తెలుగు సినిమాల ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించిన తాప్సీ ఆ తరవాత తన నటన సామ్రాజ్యాన్ని బాలీవుడ్‌కి కూడా విస్తరించింది. హిందీలో మంచి మంచి కథల ద్వారా అక్కడి ప్రేక్షకుల కు తనదైన నటన పాఠ వాలు రుచి చూపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించు కుంటుంది. హిందీ, తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ తెగ బిజీగా కాలం గడుపుతున్న ఈ భామ. కథలు, పాత్రల ఎంపికలో ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది.అయితే తాజాగా ఈ అమ్మడు ఎంపిక చేసుకున్న మరో వైవిధ్యమైన కథ ‘గేమ్ ఓవర్’. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన థ్రిల్లర్ డ్రామా ఇది.కోలీవుడ్ లో నయనతారతో ‘మయూరి’ లాంటి సినిమాను తీసిన అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఈ ‘గేమ్ ఓవర్’ సినిమాను తెరకెక్కించారు.

వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్ ఈ సినిమాను నిర్మించారు. రోన్ ఏహాన్ యోహాన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఇండియన్ సినిమాలోనే ఇలాంటి కథను ఇప్పటి వరకు చూడలేదని ఇటీవల మీడియా సమావేశంలో తాప్సీ చెప్పారు. సినిమాలో తాను 55 శాతం వీల్ చైర్‌లోనే ఉంటానన్నారు. ట్రైలర్‌తో ఆసక్తి పెంచిన ‘గేమ్ ఓవర్’.. తాప్సీ చెప్పిన విశేషాలతో అంచనాలను పెంచింది. ఈ సినిమా నేడు (జూన్ 14న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి ‘గేమ్ ఓవర్’ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.ఈ సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఉందని ఈ సినిమా చూసినా వారంతా తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు.

ఇలా తమ అభిప్రాయాన్ని ట్వీట్ చేస్తున్న వారిలో ఓ ప్రేక్షకుడు అయితే గడిచిన పదేళ్లలో తాను చూసిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ ఈ గేమ్ ఓవర్ మూవీ అని కితాబిచ్చేశారు. ఇక తాప్సీ నటన అయితే అద్భుతమట. ఆమెకు నేషనల్ అవార్డు ఈ సినిమాతో పక్కా అని కూడా చెబుతున్నారు.అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసిన తరువాత తమ ఫీలింగ్ నీ ట్వీట్లు చేస్తున్నారు. అంత బాగా నటించిందట ఈ సినిమా ప్రతి ఒక్కరికీ. అశ్విన్ శరవణన్ రాసుకున్న కథ, దాన్ని తెరపై చూపించిన విధానం అద్భుతంగా ఉందంటున్నారు. మొత్తం మీద సినిమా అయితే ఒక మాస్టర్ పీస్ అని కొనియాడుతున్నారు. ఇంత మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోన్న '‘గేమ్ ఓవర్’'.. బాక్సాఫీసు వద్ద ఎలాంటి కలెక్షన్స్ రాబడుతోందో చూడాలి.

Delhi beauty Tapsee, who introduced Tollywood silver with 'Jhummandi Nandam' Taapsee started her acting career with Telugu films and then expanded her acting empire to Bollywood. By doing good stories in Hindi, his performance of the audience is tasted by the text and he gets a unique identity. Hindi, Telugu and Tamil movies are doing this busy life. Stories are taken care of in the selection of characters, but the latest version of the movie is 'Game Over'. This is a thriller drama thriller in Telugu and Tamil languages. The movie is directed by Ashwin Saravanan, directed by Nayantara in 'Mayuri'.

S. Sasikanth built this film on the banner of Why Knot Studios. Ron Ehan Johan has composed music for this film. In a recent media meeting, Taapsee said that he has never seen such a story in Indian cinema. He said 55% of the film is in the wheelchair. The 'Game Over', which grew with interest in the trailer, boosted the expectations of Taapsi's remarks. The film is today (June 14). The audience who have already seen the movie reveal their views via Twitter. Now, 'Game Over' is a good positive talk to the movie. The movie is very intense and the film is all about their views on Twitter.

This is the best thriller film he has ever seen in the last 10 years as a viewer in the tweeting of their opinion. Taapsee acting is fantastic. She also says that National Award is the same for the film. Everyone likes watching this movie and then tweets your tweets. The film is well known for everyone. The story, written by Ashwin Saravanan, looks awesome on the screen. The whole movie is being lauded as a masterpiece. "Game Over" which is a good positive talk. What to see is the collection of boxes at the box office.