//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోదీ, జగన్‌, పవన్‌ లకు ఆ యావ ఎక్కువ: గల్లా జయదేవ్

Category : politics

ఆంధ్రప్రదేశ్ కి ప్రేత్యేకహోదా ఇస్తానని మాట తప్పారు దేశ ప్రధాని మోడీ. పైగా ఏపీకి ఇచ్చిన నిధులను మళ్ళి వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో విడుదల చేసిన నిదులకి సబంధించిన బిల్లులు పంపిస్తే రిలీజ్ చేస్తామన్న కేంద్రప్రభుత్వం, 6 నెలల క్రితమే ఏపీ ప్రభుత్యం అన్ని పంపించిన వెనుక బడిన జిల్లాలకు ఇవ్వలిసిన నిధులను ఇవ్వడం లేదు.

దీనిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రప్రభుత్వం పై మండిపడ్డాడు. తెలంగాణాకి నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా పవన్, జగన్ మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మోదీ, జగన్‌, పవన్‌ కుమ్మక్కై టీడీపీని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని గల్లా జయదేవ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఈ రోజు జరిగిన మీడియా సమావేసంలో జయదేవ్ ఈవిధంగా మాటాడారు. సీఎం కావాలని జగన్, పవన్, పీఎం కావాలని మోడి అనుకున్నటున్నారు, పైగా వీరికి అధికారంపై యావ తప్ప దేశ ప్రజలను పట్టించుకోవడం లేదని, నెటిజనుల అనుకుంటున్నారు.

Related News